ఈ తెలుగు తల్లి ఎక్కడిది? కెసీఅర్

ముఖ్యమంత్రి ప్రసంగం పచ్చి అబద్ధాల పుట్ట అని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్ అంటున్న ముఖ్యమంత్రి రోశయ్య పాలమూరులో సాగుభూమి ఎంతో, బీడు భూమి ఎంతో ప్రకటించాలని డిమాండ్ చేశారు. జాతీయ గీతం కంటే ముందు మా తెలుగుతల్లికి మల్లెపూవు దండ గేయాని పాడటం ఎంత వరకు సమంజసమని కేసిఆర్ ప్రశ్నించారు. లగడపాటిపై స్పందించాలని మీడియా కోరగా.. ఆయన నా స్థాయికి తగ్గ వ్యక్తి కాదని, స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications