ఎన్నారై వ్యాపారుల న్యాయపోరాటం సఫలం

నైజీరియా ప్రభుత్వ చర్యను వాశ్వానీ సోదరులు కోర్టులో సవాల్ చేశారు. కేసును విచారించిన ఫెడరల్ న్యాయస్థానం వారిపై విధించిన దేశ బహిష్కారాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా వారి సంస్థ నుంచి వెళ్లగొట్టిన ఉద్యోగులను తిరిగి నియమించుకోవ చ్చని కోర్టు తీర్పు వెలువరించింది. పక్షపాత వైఖరితో ప్రభుత్వం వాశ్వానీ సోదరులను బహిష్కరించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పుపై స్టాలియన్ గ్రూపు హర్షం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications