ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిపై దాడి

ఇన్ ఫర్మేషన్ సిస్టమ్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదవడానికి ఏడాది క్రితం సాయి రతన్ తివారీ ఆస్ట్రేలియాకు వచ్చాడు. బల్లారత్ విశ్వవిద్యాలయంలో చదివిన తివారీ తాను దేవాలయానికి వెళ్తున్నట్లు చెప్పడానికి కూడా భయపడ్డానని చెప్పాడు. తన మిత్రుడు పోలీసులకు ఫోన్ చేస్తుండగా వారు అతని మొబైల్ ఫోన్ ను లాక్కున్నట్లు తివారీ చెప్పాడు. తను స్పృహ తప్పి పడిపోయినట్లు అతను తెలిపాడు. అతనికి అంబులెన్స్ వైద్యులు చికిత్స చేశారు.












Click it and Unblock the Notifications