మంత్రి పార్ధసారధి ఆకస్మిక తనిఖీలు

జిల్లాలో ఏకైక మంత్రి అయిన పార్ధ సారధి పట్టు బిగిస్తున్నారు. గతంలో వ్యాపార వేత్తగా ఆర్ధికంగా నష్టపోయిన ఆయనకు అధికార గణంపై తీవ్రమైన కోపముంది. ఆయన అధికారులకు ఓకటి రెండు సార్లు మంచిగా చెబుతారు. మూడోసారి చేయి చేసుకోడానికి కూడా ఆయన వెనుకాడరు.












Click it and Unblock the Notifications