Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒంగోలు గుండ్ల కమ్మ వాగుకు వరద భయం

Floods
ఒంగోలు: గుండ్లకమ్మ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని కిందకు వదిలేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఎగువ నుంచి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి ఇన్‌ ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా నమోదు కాగా అవుట్‌ఫ్లో 5400 క్యూసెక్కులుగా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

గుండ్ల కమ్మ గట్టుల ఎత్తు తక్కువగా ఉండడంతో ప్రతి ఏడాదీ జల బీభత్సం జరుగుతోంది. ఎగువప్రాంతంలో ఏ మాత్రం ఎక్కువ వర్షాలు కరిసినా గుండ్ల కమ్మ పరీవాహక ప్రాంతంలో రోడ్లు జలమయమై ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+