ముంబై తరహా దాడుల ముప్పు: పిఎం

పాకిస్తాన్ సహాయంతో సాగుతున్న ఉగ్రవాదానికి తమ దేశం బాధితురాలని ఆయన అన్నారు. ముంబై తరహా దాడులకు పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు తనకు ప్రతి రోజూ నిఘా సమాచారం వస్తోందని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని, అయితే పాకిస్తాన్ తన దేశంలోని ఉగ్రవాదాన్ని మట్టుపెట్టాలని ఆయన అన్నారు. భారత్ గురించి పాకిస్తాన్ భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వాషింగ్టన్ పోస్టు ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన సందర్భంగా ఆదివారం ఈ ఇంటర్వ్యూను ప్రచురిస్తుంది.












Click it and Unblock the Notifications