పదవులకు అర్హత సరిపోదు: రోశయ్య

శాసనమండలి చైర్మన్ చక్రపాణికి రోశయ్య అవార్డును అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా పంచాయత్ రాజ్ సంఘటన అధ్యక్షుడు చిన్నమల్లు రాయుడికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ అవార్డును అందించారు. కొమ్మినేని శేషగిరిరావు చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో పార్టీకి సేవలు చేశారని ముఖ్యమంత్రి అన్నారు.












Click it and Unblock the Notifications