గనుల తవ్వకాలపై జీయర్ స్వామి అభ్యంతరం

నేడు భూమాతను గ్యాస్, మైన్స్, ఆయిల్ అంటూ ఖనిజాల పేరుతో తవ్వకాలు జరిపి ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఆఖరుకు ఓజోన్‌పొర సైతం మానవాళి చర్యల వల్ల అదృశ్యమయ్యే ప్రమాదం ఏర్పడిందని స్వామిజీ అన్నారు. ప్రకృతి ఉపద్రవాలు పెరుగడానికి మానవ చర్యలే కారణమని స్వామిజీ అన్నారు. వాతావరణాన్ని మానవ జీవనానికి అనుకూలించని పరిస్థితులు మానవాళి కల్పిస్తుందని, సునామీ వంటి ఉపద్రవాలు ఏర్పడుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications