సైకిల్ పై స్వారీకి మజ్లీస్ మంతనాలు?

తెలుగుదేశం పార్టీ నాయకులతో మజ్లీస్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి, కాంగ్రెసు పార్టీ మజ్లీస్ తో కుమ్మక్కయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తేందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ వచ్చింది. అయితే, తెలుగుదేశం పార్టీ ఊహించినదాని కన్నా ఎక్కువ స్థానాలు పొందింది. హైదరాబాద్ శివారులోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది భావిస్తున్నారు. అయితే, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రెండింటి కోసం పట్టుబట్టకుండా, కాంగ్రెసు తమకు మేయర్ పదవి ఇచ్చేలా చేసుకోవడానికి మజ్లీస్ తెలుగుదేశం పార్టీతో మంతనాలు జరుపుతూ ఉండవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications