కాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన తెలంగాణ వాదులు

ఆ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సహకారంతో కాసు బ్రహ్మానందరెడ్డి తెలంగాణ ఉద్యమాన్ని అణగక్కారు. అప్పటి నుంచి ఆయనపై తెలంగాణ ఉద్యమకారులు ద్వేషం పెంచుకున్నారు. కొంతకాలం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిపిన మర్రి చెన్నారెడ్డి ఆ తర్వాత ఇందిరాగాంధీతో కలిసిపోయి తెలంగాణ రాష్ట్ర సాధన అంశాన్ని విస్మరించారు. తెలంగాణకు చెందిన ఆయన విగ్రహాల జోలికి టీఅర్ ఎస్ వెళ్లకపోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications