హైద్రాబాద్ లో లగడపాటి దీక్షకు అనుమతి లేదు: ఐజి

విధ్వంసాలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజానీకాన్ని కోరిన అనురాధ, 'మీరు చేసే విధ్వంసం చిన్నదైనా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది,' అని హెచ్చరించారు. ఆంధ్రా, రాయలసీమల్లో చోటుచేసుకున్న వివిధ అల్లర్లకు సంబంధించి 24 మందిని అరెస్టు చేశామన్నారు.












Click it and Unblock the Notifications