వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అల్లు అరవింద్ ను పరామర్శించిన తెలుగుదేశం నేతలు

జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌ను శనివారం తెలంగాణవాదులు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని తీగల కృష్ణారెడ్డి అన్నారు. సినిమా షూటింగ్‌లు చేసే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందన్నారు. సినిమా షూటింగ్‌లను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. టీడీపీ తెలంగాణకు కట్టుబడి ఉందని, తమ పార్టీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేశారని చెప్పారు.