5వ తేదీ ఢిల్లీ యాత్రపై బాబు డైలమా

కాగా, తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అనివార్యతలో ఈ ప్రాంత తెలుగుదేశం నాయకులు పడ్డారు. విద్యార్థులు, ప్రజల ఒత్తిడి తట్టుకోలేని స్థితిలో వీరు తెలంగాణ కోసం ఉద్యమించాల్సిన ఆగత్యంలో పడ్డారు. దీనిపై జిల్లా నాయకుల అభిప్రాయాలను సేకరించడంలో చంద్రబాబు మునిగిపోయారు. అన్ని జిల్లాల అభిప్రాయాలను తీసుకుని ఐదో తేదీ సమావేశానికి వెళ్లాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. సమావేశానికి వెళ్లాలనే నాయకులు కూడా ఎక్కువ మందే ఉన్నారు.












Click it and Unblock the Notifications
