నిలకడగా జ్యోతిబసు ఆరోగ్యం

జ్యోతిబసు ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే న్యుమోనియా వ్యాధిని నియంత్రించాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆయనను ఎఎంఆర్ఐ ఆస్పత్రిలోని ఐసియులో శుక్రవారం రాత్రి చేర్చి పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. తొలుత ఆయన నివాసంలో వ్యక్తిగత వైద్యుడు పరీక్షించి ఆస్పత్రిలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నాడు.












Click it and Unblock the Notifications
