రాజేంద్రనాథ్ రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేత

సమైక్యాంధ్ర డిమాండ్ తో నిరాహార దీక్ష చేస్తూ లగడపాటి రాజగోపాల్ విజయవాడ ఆస్పత్రి నుంచి పోలీసుల కళ్లు గప్పి మాయమై హైదరాబాద్ లో తేలిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పోలీసుల తప్పు లేదని, మీడియాతో మాట్లాడుతానని చెప్పి లగడపాటి మాయమయ్యారని విచారణలో తేలింది. దీంతో పోలీసులపై కూడా సస్పెన్షన్ ఎత్తేయాలని డిజిపి నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
