సోనియా నిర్ణయానికి కట్టుబాటు: కన్నా లక్ష్మినారాయణ

సమైక్యాంధ్ర కోసం తాము సీమాంధ్ర ఐక్య కార్యాచరణ వేదిక (జెఎసి)లో చేరబోమని ప్రాథమిక పాఠశాలల మంత్రి మాణిక్యవర ప్రసాద్ చెప్పారు. ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన విభేదించారు. ముఖ్యమంత్రికి పక్షపాత వైఖరి అంటగట్టడం సరి కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
