తిరుపతి వద్ద లారీ- కారు ఢీ, 6 గురు మృతి

Tirupati
తిరుపతి: తిరుపతి బైపాస్ రోడ్డులోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. లారీ- క్వాలీస్‌ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఇద్దరు పిల్లలున్నారు.

వీరంతా లక్నోలోని గోమతి నగర్‌కి చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మీరా, సేవాపాండే, రితి, సునీల్‌, అరవింద్‌, రాజేష్‌ మృతి చెందారు. గాయపడిన ప్రియా, కుష్బూ, బ్యూటీ, సన్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+