విభజన ఆందోళనలకు తాత్కాలిక విరామం

కాగా, సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు వెనక్కి తగ్గాయి. అఖిలపక్ష సమావేశం చేసిన విజ్ఞప్తి మేరకు సీమాంధ్రలో ఉద్యమాలు ఆపాలని రాజకీయ పార్టీల నాయకులు ప్రజలను, విద్యార్థులను కోరారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాదులో తలపెట్టిన సమైక్యవాదుల సదస్సును వాయిదా వేసినట్లు సీమాంధ్ర జెఎసి కన్వీనర్ శైలజానాథ్ చెప్పారు. సంక్రాంతి పర్వదినం తర్వాత సమావేశం తేదీని నిర్ణయిస్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications