నక్సల్స్ ప్రమాదం ఉందన్నారు: రాయపాటి సాంబశివరావు

రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనకపోతే రాష్ట్రపతి పాలనకు దారి తీస్తుందని కూడా చిదంబరం అన్నట్లు ఆయన తెలిపారు. శాంతియుతంగా ఉండాలని తాము సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేశామని ఆయన అన్నారు. తమలాగే తెలంగాణ నేతలు, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలనుకుంటే కాంగ్రెసు ఎప్పుడైనా ఇస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications