లగడపాటికి పేటెంట్ ఇచ్చారా: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రాష్ట్రంలో వెంటనే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని మరో తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు డిమాండ్ చేశారు. ఆర్థికంగా రాష్ట్రం దివాళా తీసిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభ స్థితి నడుస్తోందని, దీన్ని ఎవరూ కాదనలేరని ఆయన అన్నారు. ఆర్టీసి చార్జీలను పెంచడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications