కోడిపందేలకు రంగం సిద్ధం, పోలీసుల బ్రేకులు

పందాలు నిర్వహించే సుమారు 300 మందిని కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికే బైండోవర్ చేశామని భగవత్ చెప్పారు.గత ఏడాది భీమవరంలో భారీ ఎత్తున పందెం నిర్వహించిన అబ్బాయిరాజును కూడా బైండోవర్ చేశామని తెలిపారు. సంక్రాంతి వరకు బైండోవర్ అయిన కత్తుల తయారీదారులు, కోడి కత్తులు కట్టేవారు, పందాల నిర్వాహకులు సంబంధిత స్టేషన్లకు వెళ్లి విధిగా సంతకాలు పెట్టాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications