పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన రోశయ్య

గత కొన్ని సంవత్సరాలుగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటకీ కొంతమంది నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు అవగాహన లేకపోవడంతో పిల్లలకు చుక్కలు వేయించడంలేదని ముఖ్యమంత్రి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యమంత్రి దానం నాగేందర్, మేయర్ కార్తీకారెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications