భారత టాక్సీ డ్రైవర్ పై దాడికి జైలు శిక్ష

తన క్లయింట్ బాగా తాగి ఉన్నాడని, అతను ఎలా నిలబడగలుగుతున్నాడో కూడా తెలియడం లేదని బ్రాగ్ డెన్ తరఫు న్యాయవాది ఫిలిప్ లించ్ అన్నారు. తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నాడనే భావించిన బ్రాగ్ డెన్ తాటిపాములపై దాడి దిగారు. బూతులు తిట్టాడు. జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు.












Click it and Unblock the Notifications