మార్క్సిస్టు మహానేత జ్యోతిబసు కన్నుమూత

అనారోగ్యంతో జ్యోతిబస్సు జనవరి 1న కోల్‌కతా ఎంఆర్‌ఐ ఆస్పత్రిలో చేరారు. నూమెనియాతో పోరాడుతూ ఆయన కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. జ్యోతిబసు శరీరంలోని ఐదు కీలక అవయవాలు గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాలు, మెదడు, కాలేయం సక్రమంగా పని చేయడం లేదని ఆయనకు చికిత్స అందిస్తున్న ఏఎంఆర్‌ఐ ఆస్పత్రి వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అజిత్ కుమార్ మైతీ శనివారం సాయంత్రం వెల్లడించారు.












Click it and Unblock the Notifications