మంత్రులకు జెఎసి అడ్డంకులు, బస్సులో తరలింపు

ఈ సందర్భంగా మంత్రులు వాహనాలు దిగి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తమలో కూడా తెలంగాణ రక్తమే ప్రవహిస్తోందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంతలో పోలీసు అధికారులు జేఏసీ నాయకులకు నచ్చజెప్పి మంత్రులను మేడారం పంపించారు. వాహనాలకు అడ్డుపడిన వారిలో జేఏసీ నాయకులు ఎంపీపీ మస్రగాని వినయ్‌కుమార్, నల్లెల్ల కుమారస్వామి, గరిగె రఘు, గోవింద్‌నాయక్, లకణ్‌నాయక్, ఓడ రాజు, అలీ, రవి తదితరులు ఉన్నారు.












Click it and Unblock the Notifications