విశాఖలో 20 నుంచి జిల్లాల వారీ ప్రజారాజ్యం సమీక్షలు

పార్టీలో అంతర్గత విభేదాలను పారదోలే విషయంపై చర్చ జరుగుతుందని రవణం స్వామినాయుడు తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ సభ్యులు, చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు ఈ సమీక్షలో పాల్గొంటారని తెలిపారు. రాబోయేరోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఈ సమీక్షలు నిర్వహిస్తున్నట్టు స్వామినాయుడు తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సమావేశాలకు హాజరు కావాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications