ఓయూ విద్యార్ధి ఆత్మహత్యతో వేడెక్కిన కెయు క్యాంపస్

కాగా తెలంగాణ రాదేమోనన్న దిగులుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు వరంగల్ జిల్లాలో అనేక చోట్ల జరుగుతున్నాయి. నిన్న వరంగల్ నగరంలోనే ఈ సంఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆలస్యమవుతుందనే మనస్తాపంతో నగరంలోని దేశాయిపేటకు చెందిన ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన సంగినేని శంకర్(30) శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడని భార్య లావణ్య తెలిపింది.












Click it and Unblock the Notifications