మారమ్రోగిన ఎబివిపి తెలంగాణ రణభేరీ

ఎబివిపి రణభేరికి హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. విద్యార్థులు తప్ప మరొకరిని సభకు అనుమతించకూడదని ఆదేశించింది. విద్యార్థులు తమ గుర్తింపు కార్డులు చూపి లోనికి ప్రవేశించాల్సి ఉంటుందని నిబంధన పెట్టింది. గుర్తింపు కార్డులు లేకుండా అనుమతించాలని ఎబివిపి చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది.వివిధ జాతీయ నాయకులు వేషాల్లో విద్యార్థులు వేదిక మీదకి వచ్చారు. తెలంగాణ అమరవీరులకు సుష్మా స్వరాజ్ శ్రద్ధాంజలి ఘటించారు.












Click it and Unblock the Notifications