పార్లమెంటులోనే తెలంగాణ బిల్లు పెట్టాలి: బండారు

తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నీరుగారుస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధినేత కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ఇంకా ఎలా నమ్ముతున్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మొదట రాజీనామా చేయాలన్న డిమాండ్ ను బిజెపి నాయకులు ముందుకు తెస్తున్నారు.












Click it and Unblock the Notifications