వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆత్మహత్యలను కించపరచకండి: కోదండరామ్

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆత్మాహుతి చేసుకున్నాడని చెబుతున్న ఎంసిఎ విద్యార్ధి వేణుగోపాల్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉన్నాయని పీఆర్పీ సీనియర్ నాయకుడు కోటగిరి విద్యాధరరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది మృతిచెందారని అయితే ఎవరిపైనా రాని అనుమానాలు వేణుగోపాల్ రెడ్డి మృతిపైనే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. పోలీసులు అన్నికోణాలనుంచి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.