తెలుగుజాతి సంతోషంగా ఉంటుంది: డిఎస్

డిఎస్ మాటల్లోని అంతరార్ధం తెలియక మీడియా ప్రతినిధులు ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకోవడం కన్పించింది. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి తెలంగాణకు ఒక రాజధానిని, ఆంధ్రకు మరో రాజధానిని ప్రకటించే అవకాశమున్నట్టు ఒక అభిప్రాయం బలంగా విన్పిస్తోంది. అయితే డిఎస్ చెప్పినదాని ప్రకారం కొంతకాలం కొన్ని హామీలతో సమైక్యాంధ్ర కొనసాగుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications