ఘనంగా పరిటాల రవి ఐదో వర్ధంతి

ఇలా ఉండగా పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన మద్దలచెర్వు సూరి బెయిల్ పై విడుదలై హైదరాబాద్, బెంగళూరు మధ్య తిరుగుతున్నారు. అనంతపురం జిల్లాలో ఆయన స్వేచ్చగా తిరుగలేకపోతున్నాడు. ఆయన ప్రత్యర్ధులకు శాంతి సందేశం పంపినా అటువైపు నుంచి ప్రతిస్పందన లేదు.












Click it and Unblock the Notifications