గల్లాపెట్టె పరిస్ధితి బాగుండలేదు: రోశయ్య

ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడినా ఆ భారం ప్రజలపై మాత్రం పడనివ్వబోమని భరోసా ఇచ్చారు. అక్టోబర్ మాసంలో వచ్చిన వరదలు తీవ్ర నష్టాన్ని కలిగించినప్పటికీ తాము సమర్ధవంతంగా సహాయచర్యలు అందించగలిగామవి సీఎం చెప్పారు. ఇక మీదట ప్రతి శని, ఆదివారాల్లో ముఖ్యమంత్రి రోశయ్య జిల్లాల్లో పర్యటించనున్నారు.












Click it and Unblock the Notifications