వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలతో తెలంగాణ రాదు: వివేక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
కరీంనగర్: రాజీనామాలతో తెలంగాణ రాదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయాలని కరీంనగర్ పర్యటనకు వచ్చిన వివేక్ ను విద్యార్థులు అడ్డుకున్నారు. ఆయన వాహనానికి అడ్డంగా పడుకున్నారు. వారిని తొలగించేందుకు ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది.

రాజీనామాలు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతుందని, రాజీనామాల వల్ల పరిష్కారం కాదని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అయినా విద్యార్థులు వినలేదు. దాంతో వివేక్ వెనక్కి తిరిగి వెళ్లారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X