తాతయ్య కాబోతున్న బాలయ్య

రెండేళ్ల క్రితం బాలకృష్ణ కూతురు బ్రాహ్మణితో చంద్రబాబు కుమారుడు లోకేష్ వివాహం జరిగింది. ఈ వివాహంతో నందమూరి కుటుంబంతో బంధాన్ని చంద్రబాబు మరింత గట్టి పరుచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ వివాహం మరింత ఈ రెండు కుటుంబాలను దగ్గర చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు, బాలకృష్ణలు తాతలు కాబోతున్నారు.












Click it and Unblock the Notifications
