రష్యన్ బాలిక రేప్ కేసులో ఒకరి అరెస్టు

బాధితురాలు, ఆమె తల్లి ఫొటోలో ఉన్న వ్యక్తి నేరానికి పాల్పడినట్లు ధ్రువీకరించారు. మరో నిందితుడు భరద్వాజ్ ధర్గాల్ పారిశ్రామికవాడలో ఫార్మాస్యూటికల్ కంపెనీలో మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను విధులకు హాజరు కావడం లేదని, పరారీలో ఉన్నాడని డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ రవీంద్ర యాదవ్ చెప్పారు.












Click it and Unblock the Notifications
