తెలంగాణ వస్తుంది: సారయ్య విశ్వాసం

డెడ్ లైన్లు, రాజీనామాలు లేకుండా తెలంగాణ జెఎసిని ఒప్పించాలని శ్రీనివాస్ తమకు సూచించినట్లు ఆయన తెలిపారు. తమకు తమ పార్టీ అధిష్టానంపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. తాజా పరిణామాలపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు రేపు సమావేశమై చర్చిస్తారని ఆయన చెప్పారు. తాము అధిష్టానానికి చెందిన వీరప్ప మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ తదితరులతో మాట్లాడామని, వారితో మాట్లాడిన తర్వాత తమకు తెలంగాణపై పూర్తి విశ్వాసం కలిగిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
