తాగి కారు నడిపిన స్త్రీ: ప్రమాదం, ఒకరి మృతి

తాగిన మత్తులో నియంత్రణ కోల్పోవడంతో ఆమె నడుపుతున్న కారు నిలిచి ఉన్న పోలీసు క్వాలీస్ ను, రెండు ఇతర వాహనాలను ఢీకొట్టింది. 35 ఏళ్ల మోటార్ సైక్లిస్టు అఫ్జల్ ముఖ్మోంజియాను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే అతను మరణించాడు. గాయపడిన ఐదుగురు పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అహ్లూవాలియాను పోలీసులు అరెస్టు చేశారు












Click it and Unblock the Notifications
