లక్ష్మీప్రణతి మేజర్: నన్నపనేని రాజకుమారి

లక్ష్మీప్రణతి తనకు చిన్నప్పటి నుంచి తెలుసునని ఆమె చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని అప్రతిష్ట పాలు చేయడానికే చౌకబారు వ్యవహారాలకు దిగుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. లక్ష్మీప్రణతి మైనర్ అని అంటూ మచిలీపట్నానికి చెందిన న్యాయవాది ఒకతను కేసు వేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
