మాయావతిని కొనియాడిన అమర్ సింగ్

రాజ్యసభ సీటును వదులుకోవాల్సిన పరిస్థితిలో చిక్కుకున్న అమర్ సింగ్ మాయావతినే కాకుండా సోనియా గాంధీని కూడా పొగిడారు. వారిద్దరూ ఎన్నో అటంకాలను అధిగమించి ముందుకు వచ్చారని ఆయన అన్నారు. తమదైన పద్ధతిలో వారు రాజకీయ నేతలు అని ఆయన అన్నారు. గెస్ట్ హౌస్ ఉదంతంలో మాయావతి ఎంత వేదనకు గురై ఉంటారో తాను అర్థం చేసుకోగలనని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications
