ఎన్టీఆర్ నిశ్చితార్థంపై పిటిషన్ కొట్టివేత

లక్ష్మీప్రణతితో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి సంబంధించిన మాటా ముచ్చట జరిగిందే తప్ప నిశ్చితార్థం జరగలేదు. లక్ష్మీప్రణతికి ఈ ఏడాది మార్చి 28వ తేదీతో 18 ఏళ్ల వయస్సు దాటుతుంది. దీంతో ఆమె మైనారిటీ దాటి మైజర్ అవుతుంది. వివాహం కూడా ఈ ఏడాది మేలో జరుగుతుందని అంటున్నారు. అందువల్ల వయస్సుకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకునే జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీప్రణతిల వివాహ కార్యక్రమాలు పెట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications
