అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ జెఎసి ధర్నా

అసంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులను మీడియాను అనుమతించలేదు. శాసనసభ ఆవరణ సమీపంలోని గన్ పార్కు వద్దనే మీడియాను నిలిపేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేయాలని కేంద్రాన్ని కోరుతూ జెఎసి వారం రోజల ఆందోళనకార్యక్రమం ప్రకటించింది. ఇందులో భాగంగా మంగళవారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ్యులు ధర్నాకు దిగారు. సోమవారం కలెక్టర్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెసు నాయకులు పాల్గొనలేదు.












Click it and Unblock the Notifications