వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సిఎం రోశయ్య విశాఖ జిల్లా పర్యటన రద్దు

అయితే నాలుగో తేదీన ఢిల్లీ పర్యటనకు బయలుదేరాల్సి రావడం, అక్కడ మూడు రోజులు వుండాల్సి రావడంతో ఆయన జిల్లాకు వచ్చే అవకా శాలు దాదాపు లేనట్టేనని తెలిపారు. ఢిల్లీలో తొలిరోజున శాంతిభద్రతలు, రెండవ రోజున ధరలపై నిర్వహించే సమావేశాలకు ఆయన హాజర వుతారు. చివరిరోజున యూపీఏ చైర్మన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లతో భేటీ కానున్నారు. అయితే ఈ నెలాఖరులోగా సీఎం పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.