తెలంగాణ సమస్యకు కాంగ్రెసు కారణం: చంద్రబాబు నాయుడు

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీసారా బాధితులను ఆయన గురువారం ఉదయం పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి, వారికి అందుతున్న చికిత్స గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. కోరమండల్ గ్యాస్ లీకేజీ బాధితులను కూడా ఆయన పరామర్శించారు. కల్తీ సారా ఘటనపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులను ఇప్పటికైనా ఎత్తేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications