రిమోట్ విమాన తయారీదారు మృతి

వారిద్దరు దుండిగల్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ విద్యార్థులు. వీరిద్దరు కలిసి రిమోట్ తో మనుషులు లేకుండా నడిచే విమానాన్ని రూపొందించి ప్రయోగించారు. రిమోట్ తో ఎగిరే విమానాన్ని వారు 80 వేల రూపాయలతో రూపొందించారు. ఆర్థిక సాయం అందితే చిన్నపాటి విమానాన్ని తయారు చేయాలనేది వారి కల. లతీఫ్ ది హైదరాబాదులోని మలక్ పేట కాగా, అభిలాష్ ది రంగారెడ్డి జిల్లాలోని తాండూరు.












Click it and Unblock the Notifications