శివసేన హెచ్చరికలు: రేపు ముంబైకి రాహుల్

ముంబై భారతీయులందరిదీ అని, తమకు ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీ నిస్పృహతో ఉన్నారని శివసేన చీఫ్ బాల్ థాకరే కూడా వ్యాఖ్యానించారు. ముంబై శివారులోని విలే పార్లేలో గల భైదాస్ హాల్ లో రాహుల్ విద్యార్థులతో సమావేశమవుతారు. ఘట్కోపర్ లోని రాంబాయి స్లమ్ కాలనీలోని యువతతో మాట్లాడుతారు.












Click it and Unblock the Notifications