సమైక్యాంధ్ర కోసం విద్యార్థుల పాదయాత్ర

తమ పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకుంటే ప్రభుత్వానిదే బాధ్యత అని జెఎసి కన్వీనర్ శామ్యూల్ అన్నారు. తమను హైదరాబాదులో తెలంగాణ విద్యార్థులు ఆహ్వానిస్తారని, కలిసి ఉండడం వల్ల కలిగే లాభనష్టాలను వారికి వివరిస్తామని వారన్నారు. హైదరాబాదుకు బయలుదేరిన పాదయాత్రను అడ్డుకోవద్దని, ప్రజాస్వామ్యంలో తమకు శాంతియుతంగా ఆందోళన నిర్వహించే హక్కు ఉందని నరేంద్ర చౌదరి అన్నారు.












Click it and Unblock the Notifications