కెసిఆర్ తో కాంగ్రెసు నేతల భేటీ

అయితే, ఈ సమావేశానికి ప్రత్యేకత ఏమీ లేదని తెరాస వర్గాలంటున్నాయి. జెఎసిలో కాంగ్రెసు కూడా ఉంది కాబట్టి ఆ వ్యవహారాల గురించి మాట్లాడడానికి వచ్చి ఉంటారని అంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలపై రకరకాలైన ఊహాగానాలు ప్రచారమవుతున్నాయని, ఈ నెల 20వ తేదీ వరకు విధివిధానాలను ప్రకటించకూడదని ముఖ్యమంత్రి రోశయ్య కేంద్రాన్ని కోరినట్లు చెబుతున్నారని, ఈ స్థితిలో జెఎసి కార్యాచరణపై కాంగ్రెసు నాయకులు కెసిఆర్ తో మాట్లాడడానికి వచ్చి ఉంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications