బాబా విగ్రహం నుంచి విభూది రాలుతోందా?

రమణమహర్షి ఆధ్యాత్మిక బోధనలు చేయడానికి వచ్చిన సందర్భంలో ఆయన వద్ద బాబా విగ్రహాన్ని కొన్నట్లు వారు తెలిపారు. ఆరురోజుల క్రితం వీరు షిర్డియాత్రకు వెళ్ళి మంగళవారం ఉదయం పట్టణానికి చేరుకున్నారు. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో పూజచేయాలని వెళ్ళి చూడగా బాబా విగ్రహం నుంచి విబూది రాలడం గమనించి ఈ వింతను చుట్టుపక్కల వారికి తెలిపారు.












Click it and Unblock the Notifications