13 మంది బడి పిల్లల సజీవదహనం

గాయపడినవారిని హెలికాప్టర్ లో ఇటానగర్ లోని ఆస్పత్రికి చేర్చినట్లు వాపు తెలిపారు. 13 మృతదేహాలు బయటపడినట్లు డిల్లా మెజిస్ట్రేట్ రేము కేంకేయి చెప్పారు. ప్రైవేట్ గా నడుస్తున్న డాన్ బోస్కో గొలుసు పాఠశాలల్లోని స్థానిక పాఠశాల హాస్టల్లో 62 మంది విద్యార్థులున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు కేంకేయి చెప్పారు.












Click it and Unblock the Notifications